ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం నరజాతి చరిత్ర సమస్తం పరస్పరాహరణోద్యోగం: రణరక్త ప్రవాహసిక్తం బీభత్సరస ప్రధానం. పిశాచగణ సమవాకారం: నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకుతినడం బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు: నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి రణరంగం కానిచోటు భూ స్థలమంతా వెదికిన దొరకదు గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళ్ళతో చల్లారిన సంసారాలూ మరణించిన జన సందోహం అసహాయుల హహాకారం చరిత్రలో నిరూపించినవి జెంఘిజ్ఖాన్, తామర్లేనూ, నాదిర్షా, ఘజ్నీ, ఘోరీ, సికిందరో ఎవడైతేనేం? ఒక్కొక్కడూ మహాహాంతకుడు వైకింగులు, శ్వేత హుణులూ సిధియన్లు, పారశీకులూ, పిండారులు, థగ్గులు కట్టిరి కాలానికి కత్తుల వంతెన అజ్ఞానపు టంధయుగంలో ఆకలిలో, ఆవేశంలో- తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమ ప్రయోజకత్వం తామే భువి కధినాధులమని, స్థాపించిన సామ్యాజ్యాలూ, నిర్మించిన కృత్రిమచట్టాల్ ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేక మేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను. చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలూ, ధనవంతుల పన్నాగాలూ ఇంకానా! ఇకపై చెల్లవు ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ, ఒక జాతిని వేరొక జాతీ, పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ? ఇకపై సాగదే. చీనాలో రిక్షావాల, చెక్ దేశపు గని పనిమనిషీ, ఐర్లాండున ఓడ కళాసీ, అణగారిన ఆర్తులందరూ- హటెన్టాట్, జాలూ, నీగ్రో ఖండాంతర నానా జాతుల చారిత్రక యథార్థతత్వం చాటిస్తారొక గొంతుకతో ఏ యుద్ధం ఎందుకు జరిగినొ? ఏ రాజ్యం ఎన్నాళ్లుందో? తారాఖులు, దస్తావేజులు ఇవి కావోయ్ చరిత్రకర్థం ఈ రాణీ ప్రేమపురాణం, ఆ ముట్టడికైన ఖర్చులూ, మతలబులూ, కైఫీయతులూ ఇవి కవోయ్ చరిత్రసారం ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పడు! దాచేస్తే దాగని సత్యం నైలునదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది? తాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీ లెవ్వరు? తక్షశిలా, పాటలీ పుత్రం, హారప్పా, మొహంజొదారో, క్రో-మాన్యాన్ గుహముఖాల్లో చారిత్రక విభాత సంధ్యల మానవకథ వికాసమెట్టిది? ఏ దేశం ఏ కాలంలో సాధించిన దే పరమార్థం? ఏ శిల్పం? ఏ సాహిత్యం? ఏ శాస్త్రం?ఏ గాంధర్వం? ఏ వెల్గుల కీ ప్రస్థానం? ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?

A nice Blog, Sri Sri mahanubavuni gonthu vine avakasham kalpinchinanduku chala dhanyavadhalu.....
ReplyDeleteI searched entire google for atleast 1 book of great sri sri in telugu. Finally I succeeded. Thank you soo much
ReplyDeletesame here
DeleteI searched entire google for atleast 1 book of great sri sri in telugu. Finally I succeeded. Thank you soo much
ReplyDeleteWHAT A GREAT SUPPERISE
ReplyDeletethank u so much...........padabivandanum sri sri garu......
ReplyDeleteonly a gratitude filled salute for the. no words.....please keep posting.
ReplyDeleteno words to explain my feelings . very impressed about the mahaprastanam
ReplyDeletetelugu sahithyaniki oka dicksuhila nilichina andaro mahanubavulaku naa sastanga vandanalu
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeletethanks to this blogger...
ReplyDeletevery very thanks
ReplyDeletethank u very much
ReplyDeleteThank you :)
ReplyDeletevery happy to see sri sri garu and very happy to hear his voice..
ReplyDeleteThanks a lot...
ReplyDeleteThank u So much Sir.....
ReplyDeleteCan I get kadga srusti of sri sri
ReplyDeleteIt is a Great help for me thanks a lot
ReplyDeleteGreat work by keeping legendary literature, keep it up sir
ReplyDelete.....
Great work by keeping legendary literature, keep it up sir
ReplyDelete.....
Astonished by watching legendary video.Thank you so much
ReplyDeleteThank you so much, made my day..
ReplyDeletethank you very much. KINDLY GIVE LINKS THROUGH GOOGLE DRIVE
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThank you so much.....in preserving great SRI SRI's Sahithyam....
ReplyDeleteI'm inspired frm Sri Sri garu so I'm write a good Novel for people
ReplyDeleteAm inspired by Sri Sri garu.Thank you soo much... all the team
ReplyDeletefrist time i sea sree sree maha kavi.. thank u
ReplyDeleteAnargalam, anithara saadhyam naa maargam....no one else in the past or in the future....one and only Sri Sri can .....
ReplyDeleteAll books of Sri Sri are usually available all the time in visaalandhra bookstores
శ్రీశ్రీ తెలుగు సాహిత్యనికి ఒక అద్భుత సృష్టి....అద్భతం
ReplyDeleteThank you
ReplyDeleteThank you for the book...
ReplyDeleteThanks a lot :)
ReplyDeleteమరో ప్రపంచం,
ReplyDeleteమరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది
పదండి ముంధుకు,
పదండి త్రొసుకు,
పొదాం పై పై కి,
కధం త్రొక్కుతు,
పధం పాడుతు,
హ్రుధాంథ్రళం గర్జిస్తు,
పదంది పొదాం,
వినబడలేద,
మరో ప్రపంచపు జలపాతం?
దారి పొడుగున, గుండె నెతురులు,
తర్పణ చేస్తు పదండి ముందుకు,
బాతలు నదచి,
పెటలు కదచి,
కొటలన్నిటిని దాతండి,
నధి నదాలు,
అడవులు, కొండలు,
యెడరులు, మనకడంకా?
పదండి ముందుకు,
పదండి త్రొసుకు,
పొదాం పై పై కి
ఏముకలు క్రుళిన,
వయసు మళ్ళిన,
సొమరులార, చావండి,
నెత్తురు మండె,
సక్తులు నిండె,
సైనికులార రారండి,
“హరొం హర! హరొం హర!
హర! హర! హర! హర!” అని కదలండి,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
ధరిద్రి నిండ నిండింది,
పదండి ముందుకు,
పదండి త్రొసుకు,
ప్రభంజనం వలె హోరెత్తండి,
భావవెగమున ప్రవరించండి,
వర్షుగభ్రముల ప్రళయగొష వలె
పెళ్ళ పెళ్ళ పెళ్ళ పెళ్ళ విర్చుకు పదండి
పదండి,
పదండి,
పధండి ముందుకు,
కనపడలెద మరొ ప్రపంచపు,
కణ కణ మండె త్రెథాగ్ని?
యెగిరి, యెగిరి, యెగిరి పడుథున్నవి,
యనభై లక్షల మెరుపులు,
తిరిగి, తిరిగి, తిరిగి, సమధ్రాల్
జల ప్రళయ నట్యం చెస్త్తున్నవి,
వలసల కగచరమ? కాదిది,
ఉష్ట్న రక్త్త కాసారం!
శివ సమధ్రమా,
నయగరా వలె,
ఉరకండి, ఉరకండి, ముందుకు,
పదండి ముందుకు,
పదండి త్రొసుకు,
మరొ ప్రపంచపు కంచు నగార
విరామం యెరుగక మ్రొగింధి
థ్రాచుల వలెనూ,
రేచుల వలెనూ,
ధనంజయునిలా సాగండి,
కనబడలెద మరొ ప్రపంచపు,
అగ్ని కతినపు ధగ ధగలు,
యెఋఅ బాపుట నిగ నిగలు,
హోమ జ్వలల భుగ భుగలు?
super....same dialogue mahaprasthanam lo ye desa charitra chusina em unade garva karavam....e dialogue kavali...can you help for this
Deletesuper it is very helpful
Deletesuper it is very helpful
Deleteఏ దేశచరిత్ర చూచినా
Deleteఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం
నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరాహరణోద్యోగం:
రణరక్త ప్రవాహసిక్తం
బీభత్సరస ప్రధానం.
పిశాచగణ సమవాకారం:
నరజాతి చరిత్ర సమస్తం
దరిద్రులను కాల్చుకుతినడం
బలవంతులు దుర్బల జాతిని
బానిసలను కావించారు:
నరహంతలు ధరాధిపతులై
చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి
రణరంగం కానిచోటు భూ
స్థలమంతా వెదికిన దొరకదు
గతమంతా తడిసె రక్తమున,
కాకుంటే కన్నీళ్ళతో
చల్లారిన సంసారాలూ
మరణించిన జన సందోహం
అసహాయుల హహాకారం
చరిత్రలో నిరూపించినవి
జెంఘిజ్ఖాన్, తామర్లేనూ,
నాదిర్షా, ఘజ్నీ, ఘోరీ,
సికిందరో ఎవడైతేనేం?
ఒక్కొక్కడూ మహాహాంతకుడు
వైకింగులు, శ్వేత హుణులూ
సిధియన్లు, పారశీకులూ,
పిండారులు, థగ్గులు కట్టిరి
కాలానికి కత్తుల వంతెన
అజ్ఞానపు టంధయుగంలో
ఆకలిలో, ఆవేశంలో-
తెలియని ఏ తీవ్రశక్తులో
నడిపిస్తే నడిచి మనుష్యులు
అంతా తమ ప్రయోజకత్వం
తామే భువి కధినాధులమని,
స్థాపించిన సామ్యాజ్యాలూ,
నిర్మించిన కృత్రిమచట్టాల్
ఇతరేతర శక్తులు లేస్తే
పడిపోయెను పేక మేడలై
పరస్పరం సంఘర్షించిన
శక్తులలో చరిత్ర పుట్టెను.
చిరకాలం జరిగిన మోసం,
బలవంతుల దౌర్జన్యాలూ,
ధనవంతుల పన్నాగాలూ
ఇంకానా! ఇకపై చెల్లవు
ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ,
ఒక జాతిని వేరొక జాతీ,
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా ? ఇకపై సాగదే.
చీనాలో రిక్షావాల,
చెక్ దేశపు గని పనిమనిషీ,
ఐర్లాండున ఓడ కళాసీ,
అణగారిన ఆర్తులందరూ-
హటెన్టాట్, జాలూ, నీగ్రో
ఖండాంతర నానా జాతుల
చారిత్రక యథార్థతత్వం
చాటిస్తారొక గొంతుకతో
ఏ యుద్ధం ఎందుకు జరిగినొ?
ఏ రాజ్యం ఎన్నాళ్లుందో?
తారాఖులు, దస్తావేజులు
ఇవి కావోయ్ చరిత్రకర్థం
ఈ రాణీ ప్రేమపురాణం,
ఆ ముట్టడికైన ఖర్చులూ,
మతలబులూ, కైఫీయతులూ
ఇవి కవోయ్ చరిత్రసారం
ఇతిహాసపు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పడు!
దాచేస్తే దాగని సత్యం
నైలునదీ నాగరికతలో
సామాన్యుని జీవనమెట్టిది?
తాజమహల్ నిర్మాణానికి
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?
సామ్రాజ్యపు దండయాత్రలో
సామాన్యుల సాహసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్,
అది మోసిన బోయీ లెవ్వరు?
తక్షశిలా, పాటలీ పుత్రం,
హారప్పా, మొహంజొదారో,
క్రో-మాన్యాన్ గుహముఖాల్లో
చారిత్రక విభాత సంధ్యల
మానవకథ వికాసమెట్టిది?
ఏ దేశం ఏ కాలంలో
సాధించిన దే పరమార్థం?
ఏ శిల్పం? ఏ సాహిత్యం?
ఏ శాస్త్రం?ఏ గాంధర్వం?
ఏ వెల్గుల కీ ప్రస్థానం?
ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?
ఏ దేశచరిత్ర చూచినా
Deleteఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం
నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరాహరణోద్యోగం:
రణరక్త ప్రవాహసిక్తం
బీభత్సరస ప్రధానం.
పిశాచగణ సమవాకారం:
నరజాతి చరిత్ర సమస్తం
దరిద్రులను కాల్చుకుతినడం
బలవంతులు దుర్బల జాతిని
బానిసలను కావించారు:
నరహంతలు ధరాధిపతులై
చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి
రణరంగం కానిచోటు భూ
స్థలమంతా వెదికిన దొరకదు
గతమంతా తడిసె రక్తమున,
కాకుంటే కన్నీళ్ళతో
చల్లారిన సంసారాలూ
మరణించిన జన సందోహం
అసహాయుల హహాకారం
చరిత్రలో నిరూపించినవి
జెంఘిజ్ఖాన్, తామర్లేనూ,
నాదిర్షా, ఘజ్నీ, ఘోరీ,
సికిందరో ఎవడైతేనేం?
ఒక్కొక్కడూ మహాహాంతకుడు
వైకింగులు, శ్వేత హుణులూ
సిధియన్లు, పారశీకులూ,
పిండారులు, థగ్గులు కట్టిరి
కాలానికి కత్తుల వంతెన
అజ్ఞానపు టంధయుగంలో
ఆకలిలో, ఆవేశంలో-
తెలియని ఏ తీవ్రశక్తులో
నడిపిస్తే నడిచి మనుష్యులు
అంతా తమ ప్రయోజకత్వం
తామే భువి కధినాధులమని,
స్థాపించిన సామ్యాజ్యాలూ,
నిర్మించిన కృత్రిమచట్టాల్
ఇతరేతర శక్తులు లేస్తే
పడిపోయెను పేక మేడలై
పరస్పరం సంఘర్షించిన
శక్తులలో చరిత్ర పుట్టెను.
చిరకాలం జరిగిన మోసం,
బలవంతుల దౌర్జన్యాలూ,
ధనవంతుల పన్నాగాలూ
ఇంకానా! ఇకపై చెల్లవు
ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ,
ఒక జాతిని వేరొక జాతీ,
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా ? ఇకపై సాగదే.
చీనాలో రిక్షావాల,
చెక్ దేశపు గని పనిమనిషీ,
ఐర్లాండున ఓడ కళాసీ,
అణగారిన ఆర్తులందరూ-
హటెన్టాట్, జాలూ, నీగ్రో
ఖండాంతర నానా జాతుల
చారిత్రక యథార్థతత్వం
చాటిస్తారొక గొంతుకతో
ఏ యుద్ధం ఎందుకు జరిగినొ?
ఏ రాజ్యం ఎన్నాళ్లుందో?
తారాఖులు, దస్తావేజులు
ఇవి కావోయ్ చరిత్రకర్థం
ఈ రాణీ ప్రేమపురాణం,
ఆ ముట్టడికైన ఖర్చులూ,
మతలబులూ, కైఫీయతులూ
ఇవి కవోయ్ చరిత్రసారం
ఇతిహాసపు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పడు!
దాచేస్తే దాగని సత్యం
నైలునదీ నాగరికతలో
సామాన్యుని జీవనమెట్టిది?
తాజమహల్ నిర్మాణానికి
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?
సామ్రాజ్యపు దండయాత్రలో
సామాన్యుల సాహసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్,
అది మోసిన బోయీ లెవ్వరు?
తక్షశిలా, పాటలీ పుత్రం,
హారప్పా, మొహంజొదారో,
క్రో-మాన్యాన్ గుహముఖాల్లో
చారిత్రక విభాత సంధ్యల
మానవకథ వికాసమెట్టిది?
ఏ దేశం ఏ కాలంలో
సాధించిన దే పరమార్థం?
ఏ శిల్పం? ఏ సాహిత్యం?
ఏ శాస్త్రం?ఏ గాంధర్వం?
ఏ వెల్గుల కీ ప్రస్థానం?
ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?
this is the great service to the interested people
ReplyDeletethis is the great service to the interested people
ReplyDeleteI love Sri Sri and thanks sir.....
ReplyDeleteHi can you just share me the link to download siprali PDF???
ReplyDeleteSpelling mistakes unnay
ReplyDeleteSpelling mistakes unnay
ReplyDeleteSpelling mistakes unnay
ReplyDeleteThanks A lot for sharing
ReplyDelete
ReplyDeleteఅతనొక దుర్గం, అతనొక స్వర్గం,అనర్గలం అనితర సాద్యం అతని మార్గం
ReplyDeleteఅతనొక దుర్గం, అతనొక స్వర్గం,అనర్గలం అనితర సాద్యం అతని మార్గం
Thanks a lot thanks a ton for the person who made this page
ReplyDelete