Sunday, July 18, 2010

Veturi tho Vamsi gnapakalu

11 comments:

  1. పాటకు ప్రాణం పల్లవి కాదు వేటూరి.....!

    ReplyDelete
    Replies
    1. meerannadi correct,

      andharuuuuuuuuuuuuu VETOORI Garu sareeramaithe vadilaaru gani aayana pranam maatram aayana raasina paatallo brathike vundi.

      Delete
    2. paataku pranam pallave
      kani anduloni prathi
      maata vedam avvalante adi vetoore

      Delete
    3. prati paataku kavi rase padaalu upiri lantivi ayite sangeeta darsakudu iche svaralu gunde chappudu lantidi ee rendu kaliste pranam Ade VETURI Ganam

      Delete
  2. Venuvy Vachhanu Bhuvananiki, Gaaliny pothanu Gaganaaniki.......Veeturi ki paadaabhivandanaalu.

    ReplyDelete
  3. ఒక సదర్బంలో త్రివిక్రం గారు చెప్పినట్టు వేటూరి గారి లాంటి ఉద్దండ పండితులు మన తెలుగు కవులుగా పుట్టడం మన అదృష్టం వారి దురదృష్టం. ఎంతైనా మన కవులు అందరిలో వేటురి గారి ప్రత్యేకత వేరు. ఆయన ఒక్కొక్క expression ఒక 100 P.hd ల తోటి సమానం. మచ్చుకకి "సీతాకోక చిలుక" సినిమాలో "నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా! ఆ కట్టుబడికి తరించేనే పట్టు పురుగు జన్మ.... ఎంత గొప్ప ఆలోచనండీ.... ఏమిచ్చి తీర్చుకోగలం ఈ మహానుభావుడి ఋణం.

    ReplyDelete
    Replies
    1. నేను రోజూ టిఫిన్ చేసే టిఫిన్ సెంటర్ దగ్గిర ఈ రోజు ఈ పాట విన్నాను. ఈ లైన్ నాకు చాలా ఇష్టం.

      Delete
  4. veturi garu prnam posina paatalu cine sahithyaniki lakshana granthalu

    ReplyDelete
  5. veturi garu prnam posina paatalu cine sahithyaniki lakshana granthalu

    ReplyDelete