Saturday, March 12, 2011

ధ్వంస రచన - పిచ్చికి పరాకాష్ట!

2 comments:

  1. Ayya .. nenu Paschima Godavari vadini .. chinnappudu ekkado vartha pathrikalo " Andhra " vadu adi chesadu ante santhosham tho pongi poyevadini. Appatlo na manasuki ee pranthiyavadha jadyam anta ledu .. kani vari bbadhalo konthaina nijam ledantara ? mee lanti vare ila rasthe migatha TELUGU vari alochana vidhanam ela marchagalam .. Asalu ANDHRA ante ardham emito variki teliya cheddam ..varu chestunnadi tappu ithe adi tappu ela avutundho teliya cheddam .. ee sankalanam loni vishayalu chustunte TELANGANA vari purva Telugu bhasha vignanam Nizam la valla entha marindho ardham avutundhi .. kanuka mee lanti peddavallu kastha samyamanam patinchi variki ardham ayye reethilo rachanalu cheyavalasindhi ga prardhana..
    itlu:
    chediri potunna telugu prapanchaniki manasu kadilina oka chinna isuka renuvunu .. K V N S Gopinath

    ReplyDelete
  2. గోపి గారు, మొదటిగా నేను మీరు భావిస్తున్నట్లుగా పెద్దవాడిని కాదు.
    మీరు చెప్పిందంతా బాగానే వుంది. కానీ కెసిఆర్ పుణ్యమాని ఇప్పటికే అన్ని రంగాల్లోనూ విభజన వచ్చేసింది. (అని వాళ్ళు అనుకుంటున్నారు - ఇది నేను స్వానుభవంతో తెలుసుకున్నాను)
    కాబట్టి ఇప్పుడు ఎంత హితబోధ చేసినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు అవుతుంది.
    అయినా నిద్రపోయేవాడిని లేపగలం కానీ, నిద్ర నటించేవాడిని లేపగలమా? వారికి చరిత్ర గురించి తెలియదంటారా?

    ReplyDelete