Wednesday, September 5, 2012

'ఈనాడు' దినపత్రిక లో కొత్త తెలుగు పదాలు

కొంత కాలంగా కొన్ని ఆంగ్ల పదాలకు 'ఈనాడు' దినపత్రిక లో తెలుగు సమానార్ధక పదాలు కొత్తగా సృష్టించి వాడుతున్నారు. ఇది నిజంగా శుభ పరిణామమే! నేను గమనించిన వాటిల్లో కొన్ని...

internet -- అంతర్జాలం
cellphone -- సంచారవాణి 
air hostess -- గగనసఖి
browser --  విహారిణి
gel -- జిగురు ద్రవం
wrong direction -- అపసవ్య దిశ
refund -- వాపసు చేయటం
contract workers -- ఒప్పంద కార్మికులు/ఉద్యోగులు
No frills -- శూన్య మొత్తం
Information Technology -- సమాచార సాంకేతిక విజ్ఞాన రంగం
outsource -- పొరుగు సేవ
lubricant -- కందెన
(Dinner) Menu -- విందు జాబితా
Mass copying -- మూక చూచిరాత 
value added services -- విలువ జత చేరిన సేవలు
Non-convertible debentures -- మార్పిడికి వీలు లేని రుణ పత్రాలు 
BPO (Business process outsourcing) -- వ్యాపార పొరుగు సేవలు 
Board --  నామసూచిక 
fonts --  ఖతులు 
User name--వినియోగ నామము
Password--సంకేత నామము
Sign board--నామసూచిక


మీరు కూడా ఇలాంటి పదాలు గమనిస్తే క్రింద comments లో చెప్పండి!21 comments:

 1. 2G Spectrum -- రెండోతరం విద్యుదయస్కాంత తరంగాల శ్రేణి

  ReplyDelete
 2. so nice it gives knowledge more for us

  ReplyDelete
 3. Joint Action Committee (JAC) -- ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస)
  Convoy -- వాహన శ్రేణి
  Incharge -- భాధ్యుడు
  Aircraft -- లోహ విహంగం
  Quid pro quo -- నీకిది నాకది
  Touch Screen -- తాకే తెర

  ReplyDelete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. Toll -- దారి సుంకం
  Contractor – గుత్తేదారు
  Outer Ring Road – బాహ్య వలయ వృత్త రహదారి
  Lobbyist – పైరవీకారుడు/ పైరవీకారిణి

  ReplyDelete
 6. vapasu ane padam telugu bhasha kaadu

  ReplyDelete
 7. User name--వినియోగ నామము
  Password--సంకేత నామము
  Sign board--నామసూచిక

  ReplyDelete
 8. B.Tech-సాంకేతిక పట్టా
  M.Tech-సాంకేతిక స్నాతకోత్తర పట్టా
  M.B.A.-వ్యాపార నిర్వహణ పట్టా
  M.Pharmacy-ఔషధశాస్త్ర స్నాతకోత్తర పట్టా
  Intermediate-ఉన్నత మాధ్యమిక విద్య
  Mech.Engineer-యంత్ర నిర్వహణ విద్య
  IT-సమాచార సాంకేతిక విద్య
  Banks-ధనాగారాలు
  B.S.N.L-భారతీయ సమాచార నిర్వహన సంస్థ
  Corporations-ప్రాధికార సంస్థలు
  Post Graduate-స్నాతకోత్తర పట్టభద్రుడు
  Engineering-యంత్ర విద్య

  Ref from Eenadu-28/12/2012

  ReplyDelete
 9. nijam cheppalante Bharinchalekapotunnam

  ReplyDelete
 10. ఈ ప్రయత్నం చాలా అభినందించతగ్గది. భాష అంతరించిపోతోందని మాట్లాడ్డం వేరు. ఇలా ఏదైనా పనికొచ్చేది చేయటం వేరు.

  ఇక 'భరించలేకపోతున్నాం' అన్న మిత్రుడి కామెంట్ చదివింతరువాత ఇలా రాయాలనిపించింది. ఇంగ్లీష్ పదాలకి తెలుగు పదాలు మనం కొత్తగా సృష్టించుకున్నప్పుడు మొదట్లో వాటిని వాడటం కొంత ఎబ్బెట్టుగానే ఉండచ్చు. కానీ పని కట్టుకొని వాడకపోతే తప్ప ఈ పదాలు స్థిరపడవు, అంటే మనకు మామూలుగా వాడే పదాల్లా అనిపించవు.మన భాషకు కొత్త పదాలనిచ్చే శక్తి ఉన్నప్పుడు డాన్ని వృధాగా పోనివ్వటమెందుకు ?

  ReplyDelete
  Replies
  1. Chala baga chepparu pradeep garu

   Delete
  2. చాలా బాగుంది ఇలాగు మెయింటైన్ చేయటం...రాంజీ

   Delete
 11. Dear Sir...

  Can you please post the content of Dr. Kurella Vittalacharya's book " Telugu Navalallo Swathantrodhyama Chitranam till 1747 ". Dr. Kurella Vittalacharya had done received PHD certificate by writing this book in 1977. This book was published and released on 03.03.2013 at Choutuppal mandal. This was printed very late because of insufficient funds with Dr. Kurella Vittalacharya. This was book was printed by and cultural organization called Akshara Kala Bharathi, Choutuppal. for more information you can get from Ch. Saibaba. 9949650558. Hope you will consider this as a request to bring a telugu pandit to light.

  ReplyDelete
  Replies
  1. ఈ పుస్తకం ప్రస్తుతం ఎక్కడా దొరకటం లేదు.

   Delete
 12. sri sri garu rachinchina siprali ni andubatuloki tegalarani asisthunna

  ReplyDelete
 13. Dayachesi katha kanchiki Anna daniki ardham evarina post cheyandi please

  ReplyDelete
 14. under world don= "adho jagatthu netha"

  ReplyDelete
 15. [04/09, 10:47] Srikanth RC Cherukupalli: https://youtu.be/6MOVPM47-sY
  [04/09, 10:47] Srikanth RC Cherukupalli: https://youtu.be/qUbGG2WTV9s
  [04/09, 10:47] Srikanth RC Cherukupalli: https://youtu.be/GWP83oOUcU4
  [04/09, 10:47] Srikanth RC Cherukupalli: https://youtu.be/1Phk9PYqN8k
  [04/09, 10:47] Srikanth RC Cherukupalli: https://youtu.be/V8NYq0QV14A

  ReplyDelete